తీర్పు తర్వాత ఆకాశ రామన్న లేఖ!
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని నిరవధికంగా కొనసాగించి ప్రభుత్వ వ్యవస్థలను పరోక్షంగా గుప్పిట్లో పెట్టుకోవాలన్న పన్నాగం బెడిసికొట్టడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు మరోసారి ఎత్తుగడ వేశారు. సుప్రీంకోర్టు బుధవా…